Tuesday, 6 February 2018

ALL ENGLISH IRREGULAR VERBS WITH TELUGU MEANINGS


HTML Table Header
Base Form Telugu Meaning BF Of 3rd person sigulars He/She/It Continuous Form (Ing Form) Past Form Past Participle Form
Abide సహించు Abides Abiding Abode/abided Abode/abided
Alight వాహనము నుండి క్రిందికి దిగు Alights Alighting Alighted/alit Alighted/alit

All English Regular Verbs With Telugu Meaning


Verb Telugu Meaning Past Form
Abandon విడిచిపెట్టు , మానుకోను Abandoned
Abase కిన్చాపరచు Abased
Abash సిగ్గుపడేలా చేయు Abashed
Abate తగ్గించు Abated
Abbreviate సంక్షిప్తం చేయు Abbreviated
Abdicate రాజ్యము, అధికారము మొ. విడిచిపెట్టు Abdicated
Abduct బలవంతంగా ఎత్తుకుపోవు Abducted
Aberrate న్యాయమార్గము తప్పుట Aberrated
Abet చేడుపనిలో సాయపడు Abeted
Abhor తీవ్రంగా అసహ్యించుకోను Abhored
Abject త్రోసివేయు Abjected
Abjure ప్రమాణ పూర్వకంగా పరిత్యజించు Abjured
Abnegate వదులుకోను Abnegated
Abolish రద్దు చేయు Abolished
Abominate అసహ్యించుకోను Abominated
Abort పూర్తికాకముందే ఆపివేయు Aborted
Abound సమృద్దిగా ఉండు Abounded
Abrade అరగదీయు Abraded
Abridge సంక్షిప్తం చేయు, కుదించు Abridged
Abrogate రద్దు చేయు Abrogated
Abscond రహస్యంగా పారిపోవు , పరరైపోవు Absconded
Absent హాజురుకాక పోవు Absented
Absolve నేరారోపణల నుంచి విముక్తి కలిగించు Absolved
Absorb గ్రహించు , పీల్చుకొను Absorbed
Abstain మానుకోను Abstained
Abstract సంక్షిప్తం చేయు, వేరుచేయు Abstracted
Abuse తిట్టు, దూషించు Abused
Accent వొత్తి పలుకు Acceneded
Accentuate నొక్కి చెప్ప Accentuated
Accept అంగీకరించ Accepted
Access సమాచారాన్ని పొందు Accessed
Acclaim జయ జయధ్వనులతో స్వగాతమిచ్చు Acclaimed
Acclimatize కొత్త వాతావరమునకు అలవాటు పడు Acclimatized
Accommodate వసతి నిచ్చు, సహాయపడు Accommodated
Accompany వెంట వెళ్ళు Accompanied
Accomplish నెరవేర్చు, పూర్తి చేయు Accomplished
Accord అనుమతి నిచ్చు, సరిపడు Accorded