| Verb | Telugu Meaning | Past Form |
|---|---|---|
| Abandon | విడిచిపెట్టు , మానుకోను | Abandoned |
| Abase | కిన్చాపరచు | Abased |
| Abash | సిగ్గుపడేలా చేయు | Abashed |
| Abate | తగ్గించు | Abated |
| Abbreviate | సంక్షిప్తం చేయు | Abbreviated |
| Abdicate | రాజ్యము, అధికారము మొ. విడిచిపెట్టు | Abdicated |
| Abduct | బలవంతంగా ఎత్తుకుపోవు | Abducted |
| Aberrate | న్యాయమార్గము తప్పుట | Aberrated |
| Abet | చేడుపనిలో సాయపడు | Abeted |
| Abhor | తీవ్రంగా అసహ్యించుకోను | Abhored |
| Abject | త్రోసివేయు | Abjected |
| Abjure | ప్రమాణ పూర్వకంగా పరిత్యజించు | Abjured |
| Abnegate | వదులుకోను | Abnegated |
| Abolish | రద్దు చేయు | Abolished |
| Abominate | అసహ్యించుకోను | Abominated |
| Abort | పూర్తికాకముందే ఆపివేయు | Aborted |
| Abound | సమృద్దిగా ఉండు | Abounded |
| Abrade | అరగదీయు | Abraded |
| Abridge | సంక్షిప్తం చేయు, కుదించు | Abridged |
| Abrogate | రద్దు చేయు | Abrogated |
| Abscond | రహస్యంగా పారిపోవు , పరరైపోవు | Absconded |
| Absent | హాజురుకాక పోవు | Absented |
| Absolve | నేరారోపణల నుంచి విముక్తి కలిగించు | Absolved |
| Absorb | గ్రహించు , పీల్చుకొను | Absorbed |
| Abstain | మానుకోను | Abstained |
| Abstract | సంక్షిప్తం చేయు, వేరుచేయు | Abstracted |
| Abuse | తిట్టు, దూషించు | Abused |
| Accent | వొత్తి పలుకు | Acceneded |
| Accentuate | నొక్కి చెప్ప | Accentuated |
| Accept | అంగీకరించ | Accepted |
| Access | సమాచారాన్ని పొందు | Accessed |
| Acclaim | జయ జయధ్వనులతో స్వగాతమిచ్చు | Acclaimed |
| Acclimatize | కొత్త వాతావరమునకు అలవాటు పడు | Acclimatized |
| Accommodate | వసతి నిచ్చు, సహాయపడు | Accommodated |
| Accompany | వెంట వెళ్ళు | Accompanied |
| Accomplish | నెరవేర్చు, పూర్తి చేయు | Accomplished |
| Accord | అనుమతి నిచ్చు, సరిపడు | Accorded |
Tuesday, 6 February 2018
All English Regular Verbs With Telugu Meaning
Labels:
Regular verbs
Subscribe to:
Post Comments (Atom)
Please download link sir
ReplyDeleteTq
ReplyDelete